స్టార్ లింక్ ఎంట్రీకి భారత్ కఠిన షరతులు

నల్లగొండ జిల్లా:త్వరలో భారత్లో ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రయత్నిస్తోంది.దేశంలో సేవలు అందించాలంటే కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం కోరింది.

 India Sets Strict Conditions For Starlink Entry, India ,strict Conditions ,starl-TeluguStop.com

సున్నిత,సమస్యాత్మక ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగించడం, నిలిపివేయడానికి వీలు ఉండాలని షరతు విధించింది.కంట్రోల్ సెంటర్ అందుబాటులో ఉంటే శాంతిభద్రతల సమస్య తలెత్తిన సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube