చిరుమర్తి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా:ఇటీవల నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ మృతి చెందగా దశదినకర్మ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.నార్కట్‌పల్లిలోని రాశి ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌,మంత్రి కేటీఆర్‌,మంత్రి జగదీశ్​ రెడ్డితో పాటు మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి,ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ నేతలు నర్సింహకు నివాళులర్పించారు.

 Cm Kcr Visiting Chirumarthi Family-TeluguStop.com

అనంతరం ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడి,వారికి సానుభూతి తెలిపారు.వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 700 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube