మొసంగిలో కుక్కల స్వైర విహారం

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులపై వరుస దాడులు చేస్తున్నాయి.రోజుకు ఒకరిని గాయపరుస్తూ ఉండగా రోజుకో కుటుంబం ఆసుపత్రి పాలవుతున్నారు.

 People Facing Problems With Stray Dogs In Mosangi Village, Stray Dogs ,mosangi-TeluguStop.com

మనుషులు దొరకకపోతే పశువులపై దాడి చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.కుక్కల బెదడతో బయటికి ఒంటరిగా వెళ్ళాలంటే పిల్లలు,మహిళలు జంకుతున్నారు.

వీధి కుక్కలతో గ్రామస్తులు నిత్యం ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయమై గ్రామకార్యదర్శి శోభను వివరణ కోరగా డాగ్స్ ఆఫీసర్స్ తో మాట్లాడుతున్నామని,రెండు రోజుల్లో సమస్యనిటీ పరిష్కరిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube