మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి

నల్లగొండ జిల్లా:మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వారానికి మూడుసార్లు గుడ్లు అందించాలని స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు రెబక సూచించారు.దేవరకొండ పట్టణంలోని స్థానిక వడ్డెరవాడ పాఠశాల ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Lunch Menu Should Be Followed-TeluguStop.com

వంటగదిలోని వంట సామాగ్రిని, మధ్యాహ్న భోజన రిజిస్టర్ లను తనిఖీ చేశారు.ప్రతి తరగతి గదిని పరిశీలించి,విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరీక్షించారు.

వారి వెంట ప్రధానోపాధ్యాయులు పొట్ట ప్రేమయ్య, ఉపాధ్యాయులు జి.విక్టోరియారాణి,జె.శోభ, ఎస్.బాలయ్య తదితరులు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube