అనారోగ్యంతో పెద్దవూర ఎంపీడీవో మృతి...!

నల్లగొండ జిల్లా: పెద్దవూర మండల ఎంపీడీవో దుబ్బ శ్యామ్ గురువారం ఉదయం మృతి చెందారు.గత సంవత్సర కాలం నుండి అనారోగ్యంతో మెడికల్ లీవ్ లో ఉన్న హైదరాబాదులోని హాస్పటల్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

 Nalgonda Peddapura Mandal Mpdo Died, Nalgonda, Peddapura Mandal, Mpdo Died, Mpdo-TeluguStop.com

ఆయన మృతి పట్ల మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube