నల్లగొండ జిల్లా:శాలిగౌరం మండలం రామాంజపురం గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఎర్ర జానమ్మ(75) అనే వృద్దురాలిని గుర్తు తెలియని దుండగులు బొమ్మ తుపాకీతో బెదిరించి బోల్తా కొట్టించి,వృద్ధురాలి మెడలోని 3 తులాల బంగారు గొలుసును అపహరించకపోయిన ఘటన మంగళవారం గ్రామంలో కలకలం రేపింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Latest Nalgonda News