చివరి దశకు చేరుకున్న నామినేషన్ల పర్వం

నల్లగొండ జిల్లా:నేడు సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల గడువు ముగియనుంది.ఈరోజు వరకు ఏఫామ్,బీఫామ్ సమర్పించని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటిస్తామని ఈసీ(Election Commission ) తెలిపింది.

 The Final Round Of Nominations-TeluguStop.com

గురువారం మంచి ముహూర్తం కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారీగా నామినేషన్లను నమోదవుతున్నాయి.

ఈనెల 13వ తేదీన నామినేషన్ల( Nominations ) పరిశీలన,15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube