తెలుగు రాష్ట్రాలను వదలని వర్షం

నల్లగొండ జిల్లా:మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో( Telugu states ) వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది.

 Heavy Rains In Telugu States , Heavy Rains , Andhra Pradesh , Telangana ,wea-TeluguStop.com

అల్పపీడనం,ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని,కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా వస్తాయని,రాయలసీమ జిల్లాల( Rayalaseema Districts )కు ఓ మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు సమాచారం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube