నేటి నుంచి పెళ్లిల సీజన్ షురూ...!

నల్లగొండ జిల్లా: దీపావళి అనంతరం ఈరోజు నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.దీంతో వివహాల సమయంలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరగనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) అంచనా వేస్తుంది.గతేడాది ఇదే కాలంలో దాదాపు 32 లక్షల వివాహాలు జరగ్గా, రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.

 Wedding Season Starts From Today, Wedding Season , Marriages, Nalgonda District,-TeluguStop.com

కాగా ఈ సంవత్సరం నవంబర్ నెలలో వరుసగా 23,24, 27,28,29 తేదీల్లో శుభప్రదమైన తేదీలు.

డిసెంబర్‌లో 3,4,7,8,9,15 తేదీల్లో పెళ్లిళ్లు జరుగునున్నాయి.ఈ సీజన్‌లోని మొత్తం 11 మంచి రోజుల్లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని సిఏఐటి అంచనా వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube