నల్లగొండ జిల్లా:అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం సీనియర్ నాయకురాలు,మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యంను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు.మంత్రి వెంట భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి,మునుగోడు మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.




Latest Nalgonda News