యాదాద్రి జిల్లా:వడయిగూడెం వద్ద అగ్ని ప్రమాదం జరిగి,భారీగా మంటలు మంటలు ఎగిసి పడుతున్నాయి.యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నుండి బయలుదేరిన అఖండ జ్యోతి శోభాయాత్రలో బాణాసంచా కాల్చడంతో పక్కనే ఉన్న గ్యారేజ్ పై నిప్పురవ్వలు పడడంతో ప్రమాదం జరుగినట్లు తెలుస్తోంది.