ప్రజా పాలనకు తాత్కాలిక బ్రేక్...!

నల్లగొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రేపు,ఎల్లుండి రెండు రోజులు తాత్కాలిక బ్రేక్ పడింది.రేపు డిసెంబర్ 31 ఆదివారం, ఎల్లుండి జనవరి 1 కొత్త సంవత్సరం కావడంతో ప్రభుత్వం అధికారిక సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

 Temporary Break For Praja Palana Applications, Praja Palana, Nalgonda District-TeluguStop.com

ఈ రెండు రోజుల సెలవు దినాలు దరఖాస్తులు బంద్ చేసి తిరిగి 2024 జనవరి 2 నుండి 6 వరకు యధాతధంగా కొనసాగనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube