మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ

నల్గొండ జిల్లా:డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలం చర్లగూడెం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూ నిర్వాసితులకు శుక్రవారం పునరావాసం ప్యాకేజీ చెక్కులు పంపిణీ చేశారు.చెక్కుల పంపిణీలో కొందరికి అన్యాయం జరిగిందంటూ శనివారం మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.

 Si Who Laid Hands On Woman-TeluguStop.com

తహశీల్దార్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్లకుండా కార్యాలయంలోనే నిలువరించారు.సమాచారం అందుకున్న పోలీసులు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని నిర్వాసితులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో మర్రిగూడ ఎస్ఐ ఓ మహిళా నిర్వాసితురాలి మీద చెయ్యి చేసుకోవడంతో నిరసనకారులకు ఎస్ఐకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.ఎస్ఐ వెంకట్ రెడ్డి మహిళలపై చేయి చేసుకోవడం ఏమిటని,తమ కష్టాలు పోలీసులు ఏం తెలుసని బాధిత నిర్వాసితుల పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube