ప్రస్తుత రోజులలో ప్రజలకు ఆయుర్వేదం పై నమ్మకం పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే అనారోగ్య సమస్యల( Health problems )తో బాధపడేవారు చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు.
జింగో బిలోబా ఆకుల( Ginkgo biloba leaves ) గురించి చాలామందికి తెలియదు.అయితే ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే ఇవి పురుషుల లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.
అయితే ఈ ఆకులు ప్రధానంగా చైనాలో( China ) కనిపిస్తాయి.
ఇందులో ఉండే గుణాలు ఈ క్రింది వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.ఈ ఆకులు ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే జింగో బిలోబా ఆకులలో ఉండే గుణాలు చాలా రకాల తీవ్రవ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇందులో ఉండే గుణాలు జ్ఞాపకశక్తి( memory ) మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
ముఖ్యంగా చెప్పాలంటే లైంగిక సమస్యలతో బాధపడుతున్న వారు జింగో బిలోబా ఆకులను తీసుకోవడం వల్ల ప్రవేట్ భాగాలలో రక్త ప్రవాహం పెరిగి లైంగిక సమస్యలు దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే శరీరం ఒత్తిడి కారణంగా చాలామందిలో టెన్షన్ గ్లూకోమా అనే సమస్యలు వస్తాయి.అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జింగో బిలోబా ఆకులను వాడడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
అంతేకాకుండా తీవ్ర రక్తపోటు సమస్యల( Blood pressure problems ) నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్యకరమైన ఆహారాలు క్రమం తప్పకుండా తినడం వల్ల చాలామందిలో ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడతాయి.అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా జింగో బిలోబా తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యలతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి.