నల్లగొండ జిల్లా: దీపావళి అనంతరం ఈరోజు నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.
దీంతో వివహాల సమయంలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరగనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) అంచనా వేస్తుంది.
గతేడాది ఇదే కాలంలో దాదాపు 32 లక్షల వివాహాలు జరగ్గా, రూ.3.
75 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది.కాగా ఈ సంవత్సరం నవంబర్ నెలలో వరుసగా 23,24, 27,28,29 తేదీల్లో శుభప్రదమైన తేదీలు.
డిసెంబర్‌లో 3,4,7,8,9,15 తేదీల్లో పెళ్లిళ్లు జరుగునున్నాయి.ఈ సీజన్‌లోని మొత్తం 11 మంచి రోజుల్లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని సిఏఐటి అంచనా వేశారు.
నా అరుపులకు వాళ్లు చాలాసార్లు భయపడ్డారు.. ప్రముఖ నటుడు శివాజీ కామెంట్స్ వైరల్!