రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

గొడ్డళ్లు,కర్రలతో పరస్పర దాడులు.పలువురికి గాయాలు,ఒకరికి తీవ్ర గాయాలు.

 Conflict Between Two Families-TeluguStop.com

భూ వివాదమే కారణమని సమాచారం.

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మండలం,తాటికల్లులో రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన భూవివాదం మంగళవారం ఘర్షణకు దారితీసింది.దీనితో రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు గొడ్డళ్లు,కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.ఈ దాడుల్లో మచ్చపోతుల వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి.అతనిని చికిత్స కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube