ఈమధ్య ప్రపంచ నలుమూలల ఎక్కడ చూసినా ప్రమాద సంఘటనలకు సంబంధించిన అనేక ఘటనలు సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాము.వానలో ప్రయాణం చేసే కొందరు నిర్లక్ష్యంగా వహించడంతో.
, అలాగే వారి వాహనాలలో ప్రయాణం చేసే కొందరు నిర్లక్ష్యంగా వహించడంతో వారి ప్రాణాలను మాత్రమే రిస్కులో పెట్టకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా రిస్కులో పెట్టేస్తున్నారు.ఇకపోతే చాలామంది మద్యం సేవించిన సమయంలో వాహనాలు నలుపుతూ రోడ్డుపై ఇష్టానుసారంగా వాహనాలు నడిపి అనేకమంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు.
ఇలాంటి సంబంధించిన ఎన్నో విషయాలు.
అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ చాలానే అయ్యాయి.ఇకపోతే., తాజాగా మరోసారి మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే నగరంలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
ఈమధ్య పూణే నగరంలో( Pune ) అనేక రోడ్డు యాక్సిడెంట్ సంబంధించిన అనేక ఘటనలు వైరల్ అవుతూనే ఉన్నాయి.తాజాగా మరోసారి పూణే నగరంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని( Maharashtra ) పూణే నగరంలో హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి ఏకంగా వారి ముందు వెళ్తున్న ఓ బైకును చాలా వేగంగా గుద్దింది.దీంతో బైక్ ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు ఒక్కసారిగా అమాంతం గాల్లోకి ఎగిరి పడి కారుపై పడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో పక్కనే ఉన్న దుకాణంలో సీసీటీవీలో రికార్డు అయింది.ఈ ఘటన నగరంలోని అహ్మద్ నగర్ కళ్యాణ్ హైవేపై( AHMED NAGAR ON KALYAN HIGHWAY ) చోటుచేసుకుంది.
ఈ ఘటనలో దంపతులు ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి.ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రిలో చేరిపించి చికిత్స అందిస్తున్నారు.ఇక ఈ గతంలో తప్పు చేసిన కార్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాబట్టి రోడ్లపై ప్రయాణం చేసినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్న మరోవైపు వారు చేసే నిర్లక్ష్యం వల్ల మన ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది.కాబట్టి రోడ్డు ప్రమాణం చేసే సమయంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.