మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్న మన హీరోలను చూస్తుంటే యావత్ ఇండియన్ సినిమా హీరోలందరికి జెలసీగా ఉందనే చెప్పాలి.

 Ravi Teja Is Back With Glimpses Of Mass Jathara Details, Ravi Teja , Mass Jathar-TeluguStop.com

ఎందుకంటే బాహుబలి సినిమాతో మన ప్రభంజనం మొదలైంది.ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఆగడం లేదు.

ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ అవుతూ భారీ విజయాన్ని సాధిస్తున్నాయి.

 Ravi Teja Is Back With Glimpses Of Mass Jathara Details, Ravi Teja , Mass Jathar-TeluguStop.com
Telugu Mass Jathara, Massjathara, Ravi Teja, Ravitejamass, Tollywood-Movie

ఇక మొత్తానికైతే అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓవరాల్ గా భారీ కలెక్షన్స్ ను రాబడుతున్న సినిమాలుగా మన సినిమాలు నిలవడం నిజంగా ఒక వంతుకు మనకు గర్వకారణమనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాయి.

ఇక దాంతో స్టార్ హీరోలు అందరు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే రవితేజ( Ravi Teja ) లాంటి నటుడు సైతం ప్రస్తుతం మాస్ జాతర( Mass Jathara Movie ) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Telugu Mass Jathara, Massjathara, Ravi Teja, Ravitejamass, Tollywood-Movie

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తుంటే ఒకప్పటి రవితేజను మనకు చూపించడమే కాకుండా భారీ రేంజ్ లో మాస్ యాంగిల్ ను కూడా బయటికి తీస్తూ ఒక భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఆ గ్లింప్స్ చూస్తుంటే ఒకప్పటి రవితేజ మరోసారి మనకు కనిపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక విక్రమార్కుడు సినిమాలోని రవితేజ మరోసారి బ్యాక్ అయ్యాడు అంటూ చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube