తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే ‘హరిహర వీరమల్లు’( Hari Hara Veeramallu ) సినిమాలో ఔరంగజేబు క్యారెక్టర్ లో బాబీ డియోల్( Bobby Deol ) నటిస్తున్నాడు.ఇక రీసెంట్ గా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ దానికి విశేషమైన స్పందన వస్తున్నా నేపధ్యం లో ఈ సినిమా మీద మరోసారి మంచి అంచనాలైతే పెంచారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ సక్సెస్ సాధిస్తాడు అంటూ మేకర్స్ అయితే భారీ అంచనాలను పెంచేస్తున్నారు.

ఇక మొన్నటికి మొన్న ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ ను క్రియేట్ చేసింది.మరింత అంచనాలను పెంచి ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబడుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ ఓ ఎంతంకండి హీరోలు ఉన్నప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా మంచి గుర్తింపు పొందిన విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు… ఎందుకంటే ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి.

ఆయన పొలిటికల్ గా( Politics ) బిజీగా ఉన్నప్పటికీ సినిమాల మీద కూడా తన టైమ్ ని కేటాయిస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే తన అభిమానుల్లో గానీ, ప్రేక్షకుల మీద గాని ఆయనకు ఎంత ఇష్టం ఉందో మనం చెప్పకనే చెప్పొచ్చు.సినిమాలు మొత్తానికే చేయకుండా ఉంటే తన అభిమానులు ఒప్పుకోరనే ఒకే ఒక ఉద్దేశ్యంతో కేవలం వాళ్లని ఎంటర్ టైన్ చేయడానికి ఆయన సినిమాలు చేస్తున్నాడని చాలా సందర్భాల్లో తెలియజేశాడు…చూడాలి మరి ఇక మీదట కూడా ఆయన అలానే సినిమాలు చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.







