తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి యావత్ తెలుగు హీరోలందరూ ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) మంచి సినిమాలను చేస్తూ తన ఇమేజ్ ను రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక తను అనుకున్నట్టుగానే మంచి సినిమాలను చేయడానికి ఆయన ది బెస్ట్ డైరెక్టర్లతో సినిమాలను ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇప్పటికే ఆయన చందు మొండేటి( Chandoo Mondeti ) దర్శకత్వంలో తండేల్( Thandel ) అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో పాన్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.ఇక ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది.
మరి మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని స్టార్ హీరోలతో పోటీ పడాలని చూస్తున్నాడు.ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉండబోతుందట.
మరి ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత రాబోయే మిగతా సినిమాల్లో కూడా అలాంటి క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తారు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటూ ఆ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే చందు మొండేటి కార్తికేయ 2 సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి నాగచైతన్య కూడా తన ఇమేజ్ ను పెంచుకొని మంచి గుర్తింపును తీసుకువచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి ఇది ఏమైనా కూడా నాగ చైతన్య స్టార్ హీరో అవ్వాలంటే వరుస సక్సెస్ లను అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది…
.







