బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి రూ.లక్ష జరిమానా

నల్లగొండ జిల్లా:తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన సింగం సంతోష్ గతంలో వినాయక చవితి ఊరేగింపులో గొడవలు సృష్టించినందుకు తిప్పర్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు.సత్ప్రవర్తన కొరకు పోలీసులు తహశీల్దార్ ముందు లక్ష రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేశారు.

 A Person Who Violated The Bindover Was Fined Rs. 1 Lakh. Nalgonda District, Nalg-TeluguStop.com

తిరిగి నూతన సంవత్సర వేడుకల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు గానూ సంతోష్ పై మళ్ళీ తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.బైండోవర్ ను ఉల్లంఘించిన అతనిని తహశీల్దార్ ముందు హాజరపరచగా లక్ష రూపాయల జరిమానా విధించారు.

బైండోవర్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తిప్పర్తి ఎస్ఐ తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube