ఈ నెలాఖరులోగా అర్హులకు గృహలక్ష్మి..!

నల్లగొండ జిల్లా :తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరు లోగా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చే పథకం మార్గదర్శకాలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.డబుల్ బెడ్ రూం ఇళ్లపై విమర్శలు,గతంలో ఎదురైనా విమర్శల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పథకం అమలు చేయాలని భావిస్తోంది.

 Gruha Lakshmi To The Deserving By The End Of This Month, Gruha Lakshmi , Gruhala-TeluguStop.com

ఇళ్ల స్కీం కోసం 25 లక్షల దరఖాస్తులు రాగా ఇళ్లు లేని వారు, జాగా ఉండి ఇళ్లు లేని వారు ఇలా అర్హులను ఎంపిక చేసే అవకాశం ఉంది.

గృహలక్ష్మికి గతంలో దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube