ఈ నెలాఖరులోగా అర్హులకు గృహలక్ష్మి..!
TeluguStop.com

నల్లగొండ జిల్లా :తెలంగాణ ప్రభుత్వం ఈ నెలాఖరు లోగా ఇంటి నిర్మాణానికి రూ.


5 లక్షలు ఇచ్చే పథకం మార్గదర్శకాలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.డబుల్ బెడ్ రూం ఇళ్లపై విమర్శలు,గతంలో ఎదురైనా విమర్శల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పథకం అమలు చేయాలని భావిస్తోంది.


ఇళ్ల స్కీం కోసం 25 లక్షల దరఖాస్తులు రాగా ఇళ్లు లేని వారు, జాగా ఉండి ఇళ్లు లేని వారు ఇలా అర్హులను ఎంపిక చేసే అవకాశం ఉంది.
గృహలక్ష్మికి గతంలో దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
బార్‌టెండర్ అద్భుత ఆవిష్కరణ.. వేసవిలో ఫ్రిడ్జ్ లేకున్నా డ్రింక్స్ చల్లగా.. ఎలాగో మీరే చూడండి!