బురద పొలాన్ని తలపిస్తున్న చింతగూడెం రోడ్డు...!

నల్లగొండ జిల్లా: అనుముల మండలం చింతగూడెం నుండి కనగల్ వెళ్లే ప్రధాన రహదారి బురద పొలాన్ని తలపిస్తూ రాకపోకలకు అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని,స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాల కారణంగా రోడ్లు మొత్తం చిత్తడిగా మారడంతో స్థానికులు నడిచిపోయే పరిస్థితి లేదని,

 Chintagudem Road Filled With Mud, Chintagudem Road, Nalgonda, Anumula Mandal, Ro-TeluguStop.com

చిన్న పిల్లలు,వృద్దులు రోడ్డు మీదకు రాలేక పోతున్నారని వాపోతున్నారు.

ప్రజా ప్రతినిధుల,అధికారుల వాహనాల నిత్యం ఈ రహదారి గుండానే వెళతాయని,అనేకసార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా వారికి పట్టకపోవడం బాధాకరం అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube