జలుబు విపరీతంగా వేధిస్తుందా? ఖాళీ కడుపుతో ఈ వాటర్ తాగితే రెండు రోజుల్లో పరార్ అవుతుంది!

జలుబు. ప్రస్తుత వింటర్ సీజన్ లో అత్యధికంగా వేధించే సమస్యల్లో ఒకటి.

 If You Drink This Water With An Empty Stomach Cold Will Go Away Details! Cold, H-TeluguStop.com

పైగా ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందంటే మిగిలిన వారందరికీ పాకుతుంది.ఇక

జలుబు.

దగ్గు జ్వరం

వంటి సమస్యలను కూడా మోసుకొస్తుంది.అంత వరకు వెళ్లకుండా రెండు రోజుల్లోనే జలుబును తరిమికొట్టొచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ వాటర్ అద్భుతంగా సహాయపడతాయి.ఖాళీ కడుపుతో ఈ హెర్బల్ వాటర్ తాగితే రెండు రోజుల్లోనే జలుబు పరారవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ వాటర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వాము, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, అర అంగుళం పొట్టు తొలగించి దంచిన పచ్చి పసుపు కొమ్ము, అర అంగుళం పొట్టు తొలగించి దంచిన అల్లం, చిటికెడు జాజికాయ పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Black Pepper, Tip, Tips, Herbal, Honey, Latest, Turmeric-Telugu Health

ఆ తర్వాత మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి గోరువెచ్చ‌గా అయిన అనంత‌రం సేవించాలి.ఖాళీ కడుపుతో ఈ హెర్బల్ వాటర్ ను కనుక తాగితే జలుబు దెబ్బకు దూరం అవుతుంది.చాలా వేగంగా జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఈ హెర్బల్ వాటర్ ఉత్తమంగా సహాయప‌డుతుంది.

Telugu Black Pepper, Tip, Tips, Herbal, Honey, Latest, Turmeric-Telugu Health

ఈ హెర్బల్ వాటర్ ను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.జలుబు తో సహా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు త‌గ్గు ముఖం పడతాయి.పైగా ఈ హెర్బల్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మ‌లినాలు తొల‌గిపోతాయి.మరియు రోజూ ఈ హెర్బ‌ల్ వాట‌ర్ తాగితే వెయిట్ లాస్ సైతం అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube