మునుగోడులో టీఆర్ఎస్ కు భారీ షాక్

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.పార్టీ సీనియర్ నేత,చండూరు జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ ఎంపీటీసీ అవ్వారి గీతాశ్రీనివాస్, ఉడుతలపల్లి ఉప సర్పంచ్ గంట తులసయ్య మరి కొంతమంది నాయకులు,కార్యకర్తలు మంగళవారం కారు దిగి కమలం గూటికి చేరారు.

 Big Shock For Trs Earlier-TeluguStop.com

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ చేరడంతో గులాబీ గూటికి మునుగోడు నియోజకవర్గ పరిధిలో గట్టి ఎదురుదెబ్బగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube