నల్గొండ జిల్లా
:జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలకు( women’s degree college ) అటానమస్ గుర్తింపు లభించింది.ప్రస్తుతం న్యాక్ ఏ గ్రేడ్ కళాశాలగా( Nyack as a grade college ) కొనసాగుతున్న ఈ కళాశాలలో 2,700 మంది విద్యార్ధినిలు విద్యనభ్యసిస్తున్నారు.
అటానమస్ హోదా వల్ల మహాత్మాగాంధీ యూనివర్సిటీతో సంబంధం లేకుండా కళాశాల అభివృద్ధి,విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలు నిర్వహించడం,సిలబస్ రూపొందించుకోవడం, కొత్త కోర్సులను ప్రారంభించడంలో కళాశాలకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది.