సాధారణంగా ఎవరి ఇంట్లోకి వెళ్లిన కాళ్లు ఊపినట్లుగా పెద్దలు చూస్తే మాత్రం వద్దు అలా చేయకండి అలా చేయడం మంచిది కాదు అని చెబుతూ ఉంటారు.కాళ్లు ఉప్పడంతో అంత సమస్య ఉందా.
మన పెద్దలు చెప్పినట్లు అది సంపదను దూరం చేస్తుందా.కాలు ఊపడం వల్ల ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఎప్పుడు కాలు ఊపుతూ కూర్చున్న వారిని చూస్తే చాలామంది దీనిని చికాకుగా చూస్తారు.ఇది పని లేకుండా ఖాళీగా కూర్చోవడం వల్ల వస్తుంది.ఖాళీగా ఉన్నవారు ఏం చేయలేక ఏదో అలా కాళ్ళు ఉపుతో శాస్త్రీయ ఆరోగ్య కోణం నుండి పని లేకుండా కూర్చోవడం మీ ఆరోగ్యానికి హానికరం.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఎక్కువసేపు కూర్చోవడం అనేది నిలబడడం లేదా కదలడం కంటే తక్కువ శక్తితో కూడుకున్నది.
ఖాళీగా కూర్చుంటే డబ్బులు రావు.ఏదో ఒక పని చేస్తే డబ్బులు వస్తాయి.పనిలేని వారే కాళ్ళు ఊపే అలవాటు చేసుకుంటారని పెద్దలు చెబుతూ ఉంటారు.
అందుకే ఐశ్వర్యం పోతుందని వారు వారి నమ్మకం.ఇలా ఖాళీ గా కూర్చోవడం వలన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
దీంతో కుటుంబం పై భారం పడుతుంది.ఎప్పటినుంచో పెద్దవారు ఈ మాటలను చెబుతూ వస్తున్నారు.
ఒక వ్యక్తి ఖాళీగా కూర్చుని కాళ్లు ఇవ్వడం వల్ల ఆ కుటుంబానికి మంచిది కాదు అని చెబుతుంటారు.
మీ కాళ్లను ఊపడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.ఊబకాయంతో పాటు మెటబాలిక్ సిండ్రోమ్‌లో అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, నడుము చుట్టూ అధిక కొవ్వు లాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.దీని వల్ల అనారోగ్య పాలవడంతో పాటు ధన నష్టం కూడా జరుగుతుంది.