ఈ రాశుల వారికి.. రాబోయే రెండు నెలలు ధనమే ధనం..!

జ్యోతిష్యం( Astrology ) ప్రకారం ఒక రాశి మరో రాశికి మారుతూ ఉంటాయి.ఆ సమయంలో ఆ ప్రభావం కొన్ని రాశులకు( zodiac signs ) కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా మారుతుంది.

 For These Zodiac Signs.. Money Is Money For The Next Two Months..! Simharasi ,-TeluguStop.com

ఇక ఈనెల 10వ తేదీన అంగారకుడు కర్కాట రాశిలోకి ప్రవేశించనున్నాడు.అయితే ఏ రాశి వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రధానంగా ఐదు రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది.1వ తేదీ వరకు వీరికి అసలు తిరుగు ఉండదు.మొత్తం 51 రోజులు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పవచ్చు.

అంగారకుడు సాహసం, పరాక్రమం, ధైర్యం, సంపద, భూమి, పెళ్లికి ప్రధాన కారకుడు.

అలాగే మేషం, వృషభం, సింహ, కన్యా, తుల, రాశులకు బాగుంటుంది.వీరికి అంతులేని ధన సంపదలు వస్తాయి.

ఈనెల 30వ తేదీన శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.దీంతో యుతి ఏర్పడుతుంది.మంగళశుక్ర గ్రహాలు వేర్వేరు సమయాల్లో పరివర్తనం చెందబోతున్నాయి.

తుల రాశి:

ఈ రాశి( Libra ) వారికి పని చేసిన చోట మంచి గుర్తింపు ప్రశంసలు అందుతాయి.అలాగే కొత్తగా పదవిని కూడా చేపట్టవచ్చు.అలాగే బాధ్యతలు పెరుగుతాయి.అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది.వీరికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దూరమవుతాయి.

అలాగే ధనవర్షం వచ్చి పడుతుంది.ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.

Telugu Astrology, Libra, Mesha Rasi, Raashi, Raashi Phalaalu, Simharasi, Taurus,

వృషభరాశి:

ఈ రాశి వారికి పదవి డబ్బులు వచ్చి పడతాయి.అలాగే దూర ప్రయాణాలు ఉంటాయి.అయితే వీరు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

Telugu Astrology, Libra, Mesha Rasi, Raashi, Raashi Phalaalu, Simharasi, Taurus,

మేషరాశి:

ఈ రాశి వారికి మంగళ అగ్రహారం అద్భుతంగా ఉంటుంది.మీరు కొత్తగా ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండడం మంచిది.

సింహరాశి: ఈ రాశి ( Simharas )వారికి విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరుతుంది.అలాగే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కుంభరాశి:

ఈ రాశి వారికి పని చేసిన చోట అంతా ప్రశంసలు లభిస్తాయి.వీరి కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది.

అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube