ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.05
సూర్యాస్తమయం: సాయంత్రం.6.30
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: మ.2.00 సా4.40
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53
మేషం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు చేసే ప్రతి ప్రయత్నాలలో మీకు విజయం సొంతమౌతుంది.మీరు పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీకు సాయం అందుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగాకపోవడం మంచిది.
వృషభం:
ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది.
మిథునం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడుతాయి.వ్యాపార సంస్థల్లో పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో సలహాలు తీసుకోవడం మంచిది.
కర్కాటకం:
ఈరోజు ఆర్థికపరంగా సమస్యలు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.అనవసరమైన ఖర్చులు చేయకపోవడం మంచిది.ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడండి.ఇతరులతో జాగ్రత్తగా ఉండండి.మీరు పని చేసే విధానం ఆలస్యం అవ్వడంతో ఇతరుల నుండి సహాయం అందుతుంది.
సింహం:
ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు కూడా ఉంటాయి.
కన్య:
ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులతో అనవసరమైన వాదనకు దిగకపోవడం మంచిది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.
తుల:
ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి.
అనుకోని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బంది పడతారు సమస్యలు ఎదురవుతాయి.అనవసరంగా గొడవలకు దిగకపోవడం మంచిది.
వృశ్చికం:
ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా పెట్టుకోవడం మంచిది.
ధనుస్సు:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు ఈరోజు ఇతరుల నుండి ఇబ్బందికరమైన సమస్యలు ఎదురౌతాయి.అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.
మకరం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు ముఖ్యమైన పనులు మొదలుపెట్టడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల ఇబ్బందులు లేవు.ఈరోజు మీరు శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.ఈరోజు వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.
కుంభం:
ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి.శుభకార్యాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాన్ని చూస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోండి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.