నల్లగొండ జిల్లా పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందని ఆర్టీసీ అధికారుల ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.బస్‌లో ఉండే 55 సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్ చేసే ఛాన్స్ ఉందని వినికిడి.
దీనిపై అన్ని డిపోల నుంచి సమాచారం సేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.మేనేజర్ల అభిప్రాయాలను కూడా ఉన్నతాధికారులు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా? లేదా అనే ఆందోళన నెలకొంది.టిక్కెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ బస్సుల్లో అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్న పురుషులు.