మహిళ ప్రాణాలు కాపాడిన యువకుడికి సన్మానం చేసిన పోలీసులు

నల్గొండ జిల్లా:అనుముల మండలం హాలియా పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి టెంపుల్ దగ్గర సాగర్ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ఓ మహిళ ప్రయత్నం చేయగా అటుగా వెళ్తున్న మెకానిక్ మోగుదాల శ్రీను చూసి ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడి హాలియా పోలీసువారికి సమాచారం అందజేశారు.పోలీస్ వారు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వెళ్ళి మహిళను తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె సోదరుడు కేతేపల్లి రవిని పిలిపించి అతనికి అప్పగించారు.

 Police Pay Tribute To Young Man Who Saved Woman's Life-TeluguStop.com

మహిళ ప్రాణాలు కాపాడిన శ్రీనుని పోలీసు స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ దగ్గుల క్రాంతి కుమార్ సన్మానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube