రహదారిపై ఆవుల మంద...యజమానులపై కేసు నమోదు...!

నల్లగొండ జిల్లా: అద్దంకి-నార్కేట్ పల్లి జాతీయ రహదారిపై ఆవుల మందను తోలుకపోతున్న యజమానులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన శనివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో జరిగింది.మండలంలోని కొత్తగూడెం సమీపంలో అద్దంకి- నార్కెట్ పల్లి రహదారిపై సుమారు 600 ఆవులను తోలుకు వెళుతుండడంతో ప్రయాణికులకు, వాహనాదారులకు

 A Herd Of Cows On The Road A Case Has Been Registered Against The Owners, Cows O-TeluguStop.com

తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం కలుగుతుందని అందుకే ఆవుల మంద తోలుకు వెళుతున్న యజమానులు కేతావత్ నరసింహ, రామావత్ శ్రీను,నేతల అంజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube