అడవిలో ఎగిసిపడుతున్న మంటలు

నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ పరిధిలోని మూలతండ,చెంచువానితండా పరిసర ప్రాంతాల అడవిలో అగ్నిప్రమాదం సంభవించింది.సుమారు 100 నుండి 150 ఎకరాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి దీనితో పరిసర ప్రాంతాలలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

 Fires Raging In The Forest-TeluguStop.com

మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్న అటవీశాఖ,అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో దగ్గరకి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు.

అడవిలో మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube