నల్లగొండ జిల్లా:నకిరేకల్ నెల్లిబండ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న బావి వద్ద మృతదేహం లభ్యమైంది.మృతుడు నెల్లిబండ గ్రామానికి చెందిన దండుగుల వెంకన్న (35)గా గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉంటే వెంకన్న మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.