నల్గొండ జిల్లా:దామరచర్ల మండలం తల్లవీరప్పగూడెంలో పలు కిరాణా షాపుల్లో గుట్కాలు అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో వాడపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో 9000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకొని షాపు యజమానులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.