నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని వెంటనే నేలమట్టం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.తాను అమెరికా వెళ్లి వచ్చేలోగా అంటే ఆగస్టు 11వ తేదీలోగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.