బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు:టూ టౌన్ సిఐ నాగార్జున

నల్లగొండ జిల్లా:బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సహించేదిలేదని మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నాగార్జున అన్నారు.ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా ( Nalgonda District )మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలో చేపట్టిన ఆకస్మిక తనిఖీలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 10 మందిని గుర్తించి,కేసు నమోదు చేయడంతో పాటుగా కౌన్సిలింగ్ ఇచ్చారు.

 Strict Action If Drinking Alcohol In Public Places: Two Town Ci Nagarjuna-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై నిరంతర నిఘా ఉంటుందని,రాత్రి వేళల్లో రోడ్లపై హల్చల్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.బహిరంగ ప్రదేశాలలో ఎవరైనా మద్యం సేవిస్తే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు.

ఈ తనిఖీల్లో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐలు,ట్రాఫిక్ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube