నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి బాధ్యతలు...!

నల్లగొండ జిల్లా:నూతన సంవత్సరం వేళ నల్లగొండ జిల్లా( Nalgonda District ) నూతన ఎస్పీగా చందనా దీప్తి( Chandana Deepti ) సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వరావు సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి బదిలీ కాగా ఆమె స్థానంలో 2012 బ్యాచ్ కు చెందిన చందనా దీప్తి బదిలీపై ఇక్కడికి వచ్చారు.

 Chandana Deepthi Will Be The New Sp Of Nalgonda District, Chandana Deepti , Na-TeluguStop.com

</br

బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి అడిషనల్ ఎస్పీ హనుమంతరావు,ఎస్బీ డిఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్,నల్లగొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి,మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి( Venkatagiri ), దేవరకొండ డిఎస్పీ గిరిబాబు,డిసిఆర్బి డిఎస్పీ సైదా,సిఐలు,ఆర్ఐలు, ఎస్సైలు,డిపిఓ సిబ్బంది స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube