నల్లగొండ జిల్లా:జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు రాష్ట్రంలో నమోదైన డెంగ్యూ( Dengue Fever ) కేసుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా
5,372 హై రిస్క్ డెంగ్యూకేసులు నమోదైనట్లు తెలిపారు
.హైదరాబాద్( Hyderabad )లో 1,852, సూర్యాపేట 471, మేడ్చల్ 426,ఖమ్మం 375, నల్గొండలో 315, నిజమాబాద్ 286, రంగారెడ్డి 232,జగిత్యాల 185,సంగారెడ్డి 160, వరంగల్‌లో 110 డెంగ్యూ కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ గునియా కేసులు 152, మలేరియా 191 కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది.
ఆ విషయాల గురించి నోరు మెదపని పవన్ కళ్యాణ్.. వాటిపై పవన్ కు ఇష్టం లేదా?