నల్లగొండ జిల్లా:నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అప్రమత్తమైన అధికారులు కేతపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టుకు మూడు గేట్లను ఫీటు మేర పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.మూసి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువనున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




Latest Nalgonda News