రేషన్ కార్డు ఉన్నవారికి బిగ్ అలెర్ట్

నల్లగొండ జిల్లా:em>రేషన్ కార్డు( Ration card ) ఉన్నవారికి రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు కీలక సూచనలు చేశారు.రేషన్ కార్డుల E-KYCని జనవరి 31వ తేదీలోపు చేయించుకోవాలని అధికారులు తెలిపారు.

 Big Alert For Ration Card Holders-TeluguStop.com

రేషన్ కార్డు/ఆహారభద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పారు.సమీప రేషన్ డీలర్ ( Ration Dealer )వద్ద మాత్రమే ఈ పాస్ మెషీన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube