సెక్స్ ఇష్టమే కాని చేయలేదు అంటున్న హీరోయిన్-Sonam Kapoor Opens Up About Her Sexual Relationship Status 3 months

Sonam Kapoor About Sex Opens Up Her Sexual Relationship Status Photo,Image,Pics-

అలనాటి బాలివుడ్ నటుడు అనిల్ కపూర్ గారాలపట్టి సోనమ్ కపూర్ ఏం మాట్లాడినా న్యూస్ అయిపోతుంది. దానికి కారణం ఈ అమ్మడి ఆటిట్యూడ్. చాలా ముక్కుసూటిగా, ఏమాత్రం మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఎవరైనా యాక్టర్ తో సెక్స్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేశారా అనే ప్రశ్నకు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నిర్మొహమాటంగా సమాధానమిచ్చింది సోనమ్.

” సెక్స్ అంటే ఆసక్తే కాని ఇంతవరకు పాల్గొనలేదు. సెక్స్ చేసేంత ఆకర్షణ ఎవరి మీద కలగలేదు ఇంతవరకు. నేను పూర్తిగా సింగల్. ఎవరితోనూ డేటింగ్ చేయలేదు. నాతో పనిచేసినవారు అందరు మంచి నటులే. వారితో ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడాలని ఉండదు, అలాగని ఎవరి పట్ల ఆకర్షణ కలగలేదు. అందరితోనూ ఆన్ స్కీన్ కెమిస్ట్రీ బాగుంది, వాళ్ళలో ఎవరితోనూ సెక్స్ లో పాల్గొనకపోవడం వల్లే ఇది సాధ్యపడిందేమో” అంటూ సమాధానమిచ్చింది సోనమ్.

చూసారా .. ఎంత సూటిగా మాట్లాడేస్తుందో … మరో హీరోయిన్ కి ఇదే ప్రశ్న వేసుంటే ఆ రిపోర్టర్ పరిస్థితి ఎలా ఉండేదో కదా. సోనమ్ ముందు నుంచి అంతే, చాలా ముక్కుసూటి మనిషి .. పెద్దగా ఎమోషనల్ అయిపోదు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. నాగార్జునకి చిన్నకోడలుతో కాదు, సమంతతో ఇబ్బంది

About This Post..సెక్స్ ఇష్టమే కాని చేయలేదు అంటున్న హీరోయిన్

This Post provides detail information about సెక్స్ ఇష్టమే కాని చేయలేదు అంటున్న హీరోయిన్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Sonam Kapoor opens up about her sexual relationship status, Sonam Kapoor, sexual relationship, Sonam Kapoor about Sex

Tagged with:Sonam Kapoor opens up about her sexual relationship status, Sonam Kapoor, sexual relationship, Sonam Kapoor about Sexsexual relationship,sonam kapoor,Sonam Kapoor about Sex,Sonam Kapoor opens up about her sexual relationship status,,