పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్, ట్రైలర్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా పుష్ప 2( Pushpa 2 ).ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.

 Do You Know When The Second Song And Trailer From Pushpa 2 Will Be Released , Pu-TeluguStop.com

ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ తో ఒకసారి అంచనాలు తార స్థాయి లో పెరిగిపోయాయి.ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ కూడా వచ్చింది.

అది చాలా హైప్ ను ఇచ్చిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Do You Know When The Second Song And Trailer From Pushpa 2 Will Be Released , Pu-TeluguStop.com

కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమా యూనిట్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ గా మరొక సంగ్ కూడా ఈ నెల చివర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక దాంతో పాటుగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను కూడా తొందర్లోనే రిలీజ్ చేసి సినిమా మీద తారాస్థాయిలో అంచనాలను పెంచే ప్రయత్నం చేయాలని సుకుమార్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైన వసూళ్లను రాబడటమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతుంది.

అయితే సుకుమార్( Sukumar ) ఈ సినిమాని చాలా డిఫరెంట్ మేకింగ్ తోతెరకెక్కించినట్టుగా తెలుస్తుంది.ఇక ఇందులో ఉన్న ప్రతి సీను కూడా చాలా ఎంగేజింగ్ గా ఉండబోతుందట.ఇక అందులో భాగంగానే సినిమాలో ట్విస్ట్ లను కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ కొడితే అల్లు అర్జున్( Allu Arjun ) ను సుకుమార్ ను ఆపేవారు ఇండస్ట్రీలో మరెవరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube