రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. చిరంజీవి కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని తెలిపారు.

 Even Beyond Politics.. Chiranjeevi's Key Comments, Pithapuram, Chiranjeevi, Jana-TeluguStop.com

అదేవిధంగా రేపు పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చిరంజీవి వెల్లడించారు.ప్రచారానికి రావాలని జనసేనాని పవన్ కల్యాణ్(Jana Senani, Pawan Kalyan )తనను పిలవలేదని చెప్పారు.

అయితే తన తమ్ముడు రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.దివంగత నేత ఎన్టీఆర్ (NTR) భారతరత్నకు అన్ని రకాల అర్హుడన్న ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచన చేయాలని ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube