వైరల్ వీడియో: క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

బాలీవుడ్ లో ఏడాది విడుదలైన సూపర్ హిట్ సినిమా 12th ఫెయిల్.ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రమ్ మాన్సే( Vikrant Massey ) ప్రస్తుతం ఆయన పేరు మారి మోగిపోతుంది.

 Viral Video: Hero Fights With Cab Driver, Vikrant Massey, Bollywood, Movie News,-TeluguStop.com

అతడు సినిమాలో కనపరిచిన సహజన నటనకి జనం ఫిదా అయ్యారు.ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో మరో ఐదు సినిమాల్లో నటిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తాజాగా విక్రాంత్ ఓ క్యాబ్ డ్రైవర్ తో గొడవపడిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో గురించి చూస్తే…

ఈ వీడియోలో మొదటగా క్యాబ్ డ్రైవర్( Cab driver) మాట్లాడుతూ.నా పేరు అవినాష్, నేను ఒక క్యాబ్ డ్రైవర్ను, తాను ఓ ప్రయాణికున్ని ఎక్కించుకొని చెప్పిన లొకేషన్ లో దిగబెట్టాను.కానీ.

, అతడు నాకు డబ్బులు ఇవ్వనంటున్నాడు.అంతేకాదు పైగా తిడుతున్నాడు అంటూ ఫోన్ కెమెరాను విక్రాంత్ వైపుకు తిప్పుతాడు.

దీంతో హీరో కెమెరాను తన చేతులతో కవర్ చేసేందుకు ప్రయత్నించిన తర్వాత హీరో మాట్లాడుతూ.కెమెరా ఎందుకు ఆన్ చేసావ్.? బెదిరిస్తున్నావా.? అయినా నీ ఫోన్ యాప్ లో ఇంత డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుందంటూ మాట్లాడుతూ., ఇలాంటి నాటకాలు నా దగ్గర నడవమంటూ క్యాబ్ డ్రైవర్ కి బదులిచ్చాడు.

ఈ విషయంపై ఆ క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.యాప్ లో డబ్బులు ఎక్కువ చూపిస్తే అది నా తప్పా .మాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తుంటారు ఎందుకిలా గొడవ చేస్తున్నారంటూ ప్రశ్నించాడు.దాంతో ఆగ్రహానికి లోనైనా విక్రమ్ ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి., అయిన అది నా కష్టార్జితంతో సంపాదించిందంటూ బదులు ఇచ్చాడు.ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ హీరోని వెనకేసుకొస్తున్నారు.ఈ మధ్యకాలంలో ఓలా, ఉబర్( OLA, Uber ) లాంటి సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube