హైదరాబాద్ లో( Hyderabad ) ఫుడ్ సేఫ్టీపై సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ మేరకు ఫుడ్ సేఫ్టీపై( Food Safety ) టాస్క్ ఫోర్స్ ను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఏర్పాటు చేశారు.
మొత్తం ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది.గత నెల రోజులుగా నగరంలోని పలు హోటల్స్ పై( Hotels ) టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగానే శాంపిల్స్ సేకరిస్తున్న అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.దాదాపు 29 శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు టాస్క్ ఫోర్స్( Taskforce ) టీమ్ గుర్తించింది.ఈ నేపథ్యంలోనే ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని పలు హోటళ్లపై చర్యలకు సిద్ధం అయ్యారు.







