కర్నూలు జిల్లా జొన్నగిరిలోని పొలాల్లో వజ్రాల వేట

కర్నూలు జిల్లా జొన్నగిరిలోని( Jonnagiri ) పొలాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది.వజ్రాలను( Diamonds ) వెతికేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

 Diamond Hunting In The Fields Of Jonnagiri Kurnool District Details, Diamond Hun-TeluguStop.com

పొలాల్లో వజ్రాల కోసం ప్రజలు గాలిస్తున్నారు.

అయితే వజ్రాల అన్వేషణ నేపథ్యంలో జొన్నగిరి ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీరి అన్వేషణ కారణంగా తమ పొలాలు( Crops ) పాడైపోతున్నాయని వాపోతున్నారు.కాగా గతేడాది కూడా వజ్రాలు భారీగా దొరికాయి.సుమారు రూ.కోట్ల విలువ చేసే వజ్రాల కోసం జనాలు విస్తృతంగా గాలిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube