కర్నూలు జిల్లా జొన్నగిరిలోని పొలాల్లో వజ్రాల వేట

కర్నూలు జిల్లా జొన్నగిరిలోని( Jonnagiri ) పొలాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది.వజ్రాలను( Diamonds ) వెతికేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

పొలాల్లో వజ్రాల కోసం ప్రజలు గాలిస్తున్నారు.అయితే వజ్రాల అన్వేషణ నేపథ్యంలో జొన్నగిరి ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీరి అన్వేషణ కారణంగా తమ పొలాలు( Crops ) పాడైపోతున్నాయని వాపోతున్నారు.కాగా గతేడాది కూడా వజ్రాలు భారీగా దొరికాయి.

సుమారు రూ.కోట్ల విలువ చేసే వజ్రాల కోసం జనాలు విస్తృతంగా గాలిస్తున్నారు.

యూఎస్: కోర్ట్‌రూమ్‌లో నేరస్థుడు ఎలాంటి రిక్వెస్ట్ చేశాడో తెలిస్తే…