తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే20, సోమవారం2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.44

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 20 Monday 2024, 20 Mo-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.44

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల6.35

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది.నూతన పరిచయాలు పెరుగుతాయి.స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృషభం

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు బంధువులతో వివాదాలు కలుగుతాయి.ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

నూతన రుణాలు చేస్తారు.దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.

ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.జాగ్రత్తలెంతో అవసరం.

మిథునం:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

కర్కాటకం:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు.వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు.కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది.కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

సింహం:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి.జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు.

నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు.ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు.ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు.

వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది.ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.

తుల:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి.చెయ్యను పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు.ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి.వృధా ఖర్చులు చేస్తారు.నూతన వ్యాపారాలు మందగిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి.సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆకస్మిక ధన లాభం పొందుతారు.

భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

ధనుస్సు:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.దేవాలయ దర్శనం చేసుకుంటారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చుఅవుతుంది.

మకరం:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.సోదరులతో వివాదాలు పెరుగుతాయి.

వ్యాపారం నిరాశ కలిగిస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు.ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.

అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది.వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మీనం:

Telugu Monday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది.బంధు మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి.

వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది.వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube